JanaSena Party Chief Sri PawanKalyan Garu on Antarvedi Incident and Secularism
అంతర్వేది ఘటనపై సమగ్ర విచారణ జరగాలి నాడు నాణాలు విసిరేస్తే టీటీడీ పింక్ డైమండ్ ముక్కలైంది అన్నారు. నేడు విగ్రహ ద్వాంసాలు,రథాల దగ్ధాలు జరుగుతుంటే ఎవరో పిచ్చి వారు చేశారు అని చెప్తుంటే స్కూలుకు వెళ్లే చిన్న పిల్లవాడు కూడా నవ్వేలా ఉన్నాయి అని అన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్‌కళ్యాణ్
దుర్గ దేవి విగ్రహాన్ని కానీ గణపతి స్వామి విగ్రహాల్ని సాయి బాబా విగ్రహాల్ని విద్వంసం చేసిన రోజే కనుక సరైనా నిందితులను పట్టుకునుంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చుండేది కాదు అన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్‌కళ్యాణ్
కావాలని చేసినవి కాదుయాదృచ్ఛికంగా జరిగాయి అంటున్నారు.ఎన్ని జరుగుతాయ్ యాదృచ్ఛికంగా లౌకిక వాదం అంటె ఏ మతం విశ్వాసాల పై దాడి జరిగినా ప్రశ్నించాలి. నేను మాట్లడతాను. అన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్‌కళ్యాణ్
"ఇస్లాంకి మేము ఎంత గౌరవం ఇస్తామో.క్రిష్టియానిటీకి మేము ఎంత గౌరవం ఇస్తామో.హిందూ సమాజానికి కూడా అంతే గౌరవం ఇస్తాం. గత ప్రభుత్వాలు కూడా చాల తప్పులు చేశాయి. అంతర్వేది ఘటనపై సమగ్ర విచారణ జరపాలి"

Comments