In the last 24 hours in India, 1,053 people died due to covid19

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.


తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. గత 24 గంటల్లో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదు, 10 మంది మృతి.. 1,74,774కి చేరిన పాజిటివ్‌ కేసులు, ఇప్పటి వరకు 1,052 మంది మృతి.ఏపీలో గడిచిన 24 గంటల్లో 6235 కొత్త కేసులు.51 మరణాలు. ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,31,749.  మొత్తం మరణాల సంఖ్య 5410. 

భారత్‌లో గత 24 గంటల్లో1,053 మంది మృతి.. 

భారత్‌లో 55 లక్షల మార్క్‌ను క్రాస్ చేసిన కరోనా కేసులు.. గత 24 గంటల్లో 75,083 కొత్త కేసులు నమోదు, 1,053 మంది మృతి.55,62,664కు చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య, ఇప్పటి వరకు 88,935 మంది మృతి.


Comments