అమితాబ్‌ బచ్చన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.

అమితాబ్‌ బచ్చన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అమితాబ్‌ను పురస్కార కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. 

Comments